పవన్ కళ్యాణ్ ఒకే ఒక సినిమాను కొన్న కొడాలి నాని.. అదేంటో తెలుసా ?
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా కెరియర్ ని మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ఉన్న ప్రముఖ హీరోలలో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హిట్స్ కోసం పవన్ ఎక్కువగా రీమేక్‌లపైనే ఆధార పడతారని అంటారు. తన కెరీర్ మలుపు తిప్పిన సినిమాలన్నీ రీమేక్ లే. అయితే సినిమా ఏదైనా పవన్ క్రేజ్ మాత్రం తగ్గదు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి కొడాలి కూడా అభిమానే అన్న … Read more









