కోడి రామకృష్ణ తల బ్యాండ్ వెనక ఉన్న అసలు కహానీ ఏంటంటే..!
టాలీవుడ్ టాప్ దర్శకులలో కోడి రామకృష్ణ ఒకరు .సృష్టికి ప్రతిసృష్టి చేసాడు కోడి రామకృష్ణ. అలా చేసిన ఏకైక దర్శకుడు ఈయనే అయ్యుంటాడు కూడా. ఎందుకంటే చనిపోయిన హీరోతో మళ్లీ ఓ సినిమా చేసి ఔరా అనిపించాడు ఈ దర్శకుడు. అసలు తెలుగు ఇండస్ట్రీలో విజువల్ ఎఫెక్ట్స్ ఎలా వాడుకోవాలో పక్కాగా తెలిసిన దర్శకుడు రాజమౌళి.. కానీ ఈయన కంటే ముందే తెలుగు ఇండస్ట్రీలో గ్రాఫిక్స్ తో మాయాజాలం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ.అసలు గ్రాఫిక్స్ అంటే … Read more









