కొండగట్టు ఆంజనేయ స్వామి చరిత్ర గురించి తెలుసా..? ఒక్కసారి దర్శిస్తే ఎలాంటి రోగమైనా నయం కావల్సిందే..!
ఆంజనేయస్వామి.. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం. ఆయన దేవాలయం లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే హనుమాన్ దేవాలయాలు పలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రముఖమైనవి అటువంటి ప్రసిద్ధిచెంది… రెండు ముఖాలు కలిగిన హనుమాన్ దేవాలయం గురించి తెలుసుకుందాం… కరీంనగర్‌లోని జగిత్యాలకు ఓ 15 కిలోమీటర్ల దూరంలో ముత్యంపేట అనే ఊరు ఉంది. ఆంజనేయస్వామి సంజీవని పర్వతాన్ని తీసుకువెళ్లేటప్పుడు, అందులో కొంతభాగం ఇక్కడ పడిందట. అదే కొండగట్టు అనే పర్వతంగా మారింది. అక్కడే స్వామివారు స్వయంభువుగా … Read more









