Kongara Jaggaiah : ఎన్టీఆర్ కంటే ముందే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు నటుడు ఎవరో తెలుసా..?
Kongara Jaggaiah : భారతదేశంలో రాజకీయాలు, సినీరంగం వేరు వేరుగా చూడలేం. ఎంతోమంది సినీనటులు రాజకీయాల్లోకి వచ్చారు. సొంతంగా పార్టీలు పెట్టి జాతీయ పార్టీలకు సైతం ముచ్చెమటలు పట్టించి ముఖ్యమంత్రులుగా ఎదిగారు. ముఖానికి రంగులేసుకునేవారు రాజకీయాలకు పనికి రారని అన్న వారి చేత శెభాష్ అనిపించుకున్నారు. అలా రాజకీయాలలో చక్రం తిప్పిన వారి విషయానికి వస్తే ఎంజీఆర్, జయలలిత పేర్లు గుర్తుకు వస్తాయి. అంతేకాకుండా తెలుగునాట సినిమాల్లో రాణించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తరవాత సంచలనాలు సృష్టించిన … Read more









