అక్కడ గుడికి వెళ్లాలనుకుంటే చీర కట్టుకోవాలి.. అమ్మాయిలా అందంగా రెడీ కావాలి ఎక్కడో తెలుసా.?

మన దేశంలో ఎన్నో ప్రసిద్ద దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత. సాధారణంగా మనం ఆలయాలుకు వెళ్లేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరిస్తాం. ఆడవారయితే తెలుగుదనం ఉట్టిపడేలా చీరలు కట్టుకొని వెళ్తారు. కానీ కేరళలో విభిన్న ఆచారం ఉంది. కొల్లం జిల్లా కోట్టాన్ లో అమ్మవారి ఆలయం ఉంది. ఈ అమ్మవారు ఎంతో మహిమగలదని భక్తుల నమ్మకం. ఆలయాలకు స్త్రీ, పురుష అనే తేడా లేకుండా ఎవ్వరైనా వెళ్ళొచ్చు. కానీ ఈ ఆలయంలోని పురుషులకు అనుమతి లేదు. … Read more