Krishna Food Habits : ఆశ్చర్యపరిచే కృష్ణ ఆహారపు అలవాట్లు.. షూటింగ్ లో వాటిని అడిగి మరీ తినేవారు..!
Krishna Food Habits : సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులను అభిమానులు చాలా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా వారు తినే ఆహారం నుంచి వేసుకొని దుస్తుల వరకు అన్నీ తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా నటీనటులు బరువు పెరగకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ అప్పట్లో అలాంటివి ఏమీ లేవు.. ముఖ్యంగా కృష్ణ వంటి వారు ఆరోగ్యకరమైన ఆహారానికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేవారు. ఆహారపు అలవాట్లలో కృష్ణ తీరే చాలా సపరేటుగా ఉంటుందని … Read more









