కృష్ణకి తప్ప వేరే హీరోలకి అలవాటు పడని గుర్రం.. ఆ సంగతి ఏంటంటే..?
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్నారు. అనారోగ్యంతో ఆయన కన్నుమూసారు. భౌతికంగా దూరమైనా ఇంకా ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు కోలుకోలేకపోతున్నారు. అభిమానులకు సైతం ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే మనసు బరువెక్కుతోంది. తీవ్ర అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ.. చికిత్స పొందుతూ నవంబర్ 15, 2022వ తేదీన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచలనాలకు కేరాఫ్ అయిన కృష్ణ … Read more









