Krishna Phalam : ఈ పండు గురించి తెలుసా.. దీన్ని తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయంటే..?
Krishna Phalam : మనలో చాలా మందికి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణ ఫలం గురించి తెలుసు. కానీ కృష్ణ ఫలం గురించి పెద్దగా తెలియదు. ఊదా, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో లభించే ఈ ఫలం ప్యాషన్ ఫ్రూట్‌గా బాగా ప్రసిద్ధి చెందింది. ఈ ఫలంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ ఫలం చాలా జ్యూసీగా ఉంటుంది. ఈ పండులో కాల్షియం, మెగ్నిషియం, భాస్వరం, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, పీచు, విటమిన్లు, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, … Read more









