Krishna Vijayanirmala : కృష్ణ, విజయ నిర్మల పెళ్లికి ఇందిరని ఎవరు ఒప్పించారో తెలుసా..?
Krishna Vijayanirmala : తెలుగు సినీ పరిశ్రమ అగ్ర నటుల్లో కృష్ణ ఒక్కరు. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందాడు. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు, మూడవ సినిమా గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఉపయోగపడింది. ఆపైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో … Read more









