Krishna With Cooling Glasses : సూప‌ర్ స్టార్ కృష్ణ కూలింగ్ గ్లాస్‌ల‌ను ఎందుకు ధ‌రించేవారు..? స్టైల్ కోసం అయితే కాదు..!

Krishna With Cooling Glasses : తెలుగు సినీ రంగంలో కృష్ణ అంటే ఒక న‌ట శిఖ‌రం. అనేక హిట్ చిత్రాలలో ఆయ‌న న‌టించి సూపర్ స్టార్ అయ్యారు. ముఖ్యంగా ఆయ‌న చేసిన అల్లూరి సీతారామరాజు పాత్రను ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేరు. అంతేకాకుండా కౌబాయ్ సినిమాలను కూడా టాలీవుడ్ కు పరిచయం చేశారు. తెలుగు జేమ్స్ బాండ్ గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే అలాంటి ప్ర‌ముఖ న‌టున్ని తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ కోల్పోయింది. అయితే … Read more