కుబేర.. ఇది మంచి చెత్త లాంటి సినిమా అంటున్న నెటిజన్..
ఇది నేను సపోర్ట్ చెయ్యడం కాని వ్యతిరేకించడం కాని చెయ్యడంలేదు. ఆనంద్.. మంచి కాఫీ లాంటి సినిమా.. అని ట్యాగ్ లైన్ పెట్టిన శేఖర్ కమ్ముల.. కుబేర మంచి చెత్త లాంటి సినిమా అని ట్యాగ్ లైన్ పెట్టడం మర్చిపోయినట్లున్నాడు. నిజంగా అలానే ఉంది. సినిమా మొత్తం చెత్త, ముష్టి తప్ప ఏం లేదు. స్టోరీ లోకి వస్తే.. (రాకుండా ఉంటే బావుణ్ణు అని మీకే మధ్యలో అనిపిస్తుంది అది వేరే విషయం). బంగాళాఖాతంలో అప్పుడే కనిపెట్టబడిన … Read more









