కుజ దోష ప్రభావం తగ్గి దంపతుల మధ్య ఉండే కలహాలు పోవాలంటే ఈ పరిహారాలను పాటించాలి..
ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవడం లేదని బాధపడేవారు కొన్ని పరిహారాలను పాటించడం మంచిది. ఇలా చేయడం వల్ల సంతోషంగా ఉంటారు. కుజుడి శక్తి, ధైర్యం, బలానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ గ్రహ ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వస్తుంటాయి. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన లేకపోవడం, ఇద్దరూ దూరం అవ్వడం, మానసికంగా దూరం అవడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. కుజ దోషం కారణంగా వివాహం ఆలస్యం అవుతుంది. వివాహం చేసుకున్న వారికి అయితే … Read more









