Lanke Bindelu: లంకె బిందెలను తెరిస్తే అరిష్టమా ? నోట్లో నుంచి రక్తం వచ్చి చనిపోతారా ?
Lanke Bindelu: లంకె బిందెలు.. వీటి గురించి అందరికీ తెలుసు. రెండు లోహాలతో చేసిన బిందెల్లో పూర్వ కాలం నాటి బంగారం లేదా వజ్రాలు, రత్నాలు లేదా ఇతర విలువైన వస్తువులు ఉంటాయి. వీటిని పాతిపెడితే మళ్లీ ఎప్పుడో ఎవరికో లభిస్తుంటాయి. అప్పుడప్పుడు మనం లంకె బిందెలు దొరికిన వార్తలను కూడా చదువుతుంటాం. అయితే లంకె బిందెలు దొరికితే వాటిని తీయకూడదని, అరిష్టమని, వాటిని తీస్తే రక్తం నోట్లో నుంచి వచ్చి చనిపోతారని కొందరు చెబుతుంటారు. అయితే … Read more









