లాఫింగ్ బుద్ధా విగ్రహం ఎలా ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా..?
లాఫింగ్ బుద్ధా గురించి మీకు తెలుసు కదా..! అదేనండీ… పెద్ద పొట్టతో చేతిలో నాణేలు లేదా ఇతర వస్తువులతో నిండిన సంచితో ఎల్లప్పుడూ నవ్వుతూ దర్శనమిస్తాడు. అతని బొమ్మను చాలా మంది గిఫ్ట్ రూపంలో పొందేందుకు ఇష్ట పడతారు. ఎందుకంటే లాఫింగ్ బుద్ధా ఇంట్లో ఉంటే దాని వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని, సంపద బాగా కలసి వస్తుందని కొందరి నమ్మకం. అయితే మీకు తెలుసా..? లాఫింగ్ బుద్ధా బొమ్మలు అన్నీ ఒకే రకంగా ఉండవు. కొన్ని నిలబడినట్టుగా … Read more









