ముకేశ్ అంబానీకి హీరోయిన్ లయ బంధువా ?

ఇండస్ట్రీ లోకి ఎంతోమంది హీరోయిన్లు వచ్చి కోట్లాదిమంది ప్రేక్షకాభిమానాన్ని పొంది వారి వారి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఇక మరికొందరు హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలతోనే చాలా ఫేమస్ అయ్యేవారు. అంతేకాదు వారు నటించిన ఒక్క సినిమాతోనే ఇప్పటిదాకా ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా వారి పాత్రలు ఉండేవి. అలా విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన స్వయంవరం చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ హీరోయిన్ లయ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా … Read more

ఒక‌ప్ప‌టి అందాల తార ల‌య‌కు వేల కోట్ల‌లో ఆస్తులు ఉన్నాయా..? ఏం చెప్పింది..?

టాలీవుడ్ లో కొన్నేళ్ల కింద తన నటనతో చాలా సినిమాల్లో హీరోయిన్‌గా చేసి మంచి గుర్తింపు సాధించింది నటి లయ. అలాంటి ఈమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. తాజాగా ఆమె తన ఆస్తుల గురించి మాట్లాడిన విషయాలు చాలా ఆసక్తికరంగా మారాయి.. అప్పట్లో వేణుతో స్వయంవరం చిత్రంలో నటించానని, ఆ తర్వాత కల్యాణ రాముడు మూవీలో వేణుతో కలిసి నటించే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు. కానీ ఆ చిత్రానికి బల్క్ డేట్స్ … Read more

అరవింద సమేత లో నటించమని త్రివిక్రమ్ ఆడితే హీరోయిన్ లయ ఏమని సమాధానం చెప్పిందో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కుటుంబ కథా చిత్రాల ద్వారా మంచి పేరుని సంపాదించుకున్న లయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విజయవాడలో ఓ డాక్టర్ కుటుంబంలో జన్మించింది లయ. విజయవాడలోనే తన చదువుని కూడా పూర్తి చేసుకుంది. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి సంగీతం అలాగే డాన్స్ లో కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. దాదాపు 50 కి పైగా స్టేజ్ షోలు చేసిన లయ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి … Read more