Legs Towards Doors : త‌లుపులు ఉన్న వైపు కాళ్ల‌ను పెట్టి నిద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

Legs Towards Doors : నిత్యం అనేక ఒత్తిళ్లు, ఆందోళ‌న‌ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యే వారికి, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేసే వారికి, ఆ మాట కొస్తే ప్ర‌తి మ‌నిషికి నిద్ర అవ‌స‌ర‌మే. నిద్ర పోవ‌డం వ‌ల్ల మ‌న శరీరం రిలాక్స్ అవుతుంది. మ‌ళ్లీ లేచే స‌రికి ఉత్తేజం, ఉత్సాహం వ‌స్తుంది. దీంతో రోజంతా యాక్టివ్‌గా ప‌నిచేయ‌వ‌చ్చు. ఇదే కాదు, నిద్ర‌తో మ‌న‌కు ఇంకా చాలా లాభాలే ఉన్నాయి. అయితే నిద్ర గురించి చెప్పాల్సిన విష‌యం ఇంకొక‌టుంది. అదేమిటంటే.. సాధార‌ణంగా … Read more