నిమ్మకాయ దీపం వెలిగిస్తున్నారా.. అయితే ఇవి తప్పకుండా పాటించాలి..
సాధారణంగా మనం ఏదైనా ఆలయాలను దర్శించి నప్పుడు అక్కడ నిమ్మకాయ దీపాలు పెట్టడం మనం చూస్తుంటాం. అయితే నిమ్మకాయ దీపాలను ఇష్టానుసారంగా వెలిగించకూడదు. నిమ్మకాయ దీపాలను వెలిగించేటప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని పండితులు చెబుతున్నారు. అయితే ఆ జాగ్రత్తలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా నిమ్మకాయల దీపాన్ని అమ్మవారి ఆలయాలలో వెలిగిస్తారు. అయితే కేవలం గ్రామ దేవతలైన పెద్దమ్మ, ఎల్లమ్మ, మారెమ్మ వంటి దేవతల ఆలయాలలో మంగళవారం శుక్రవారాలలో నిమ్మకాయ దీపం వెలిగించాలి. ఎలాంటి పరిస్థితులలో … Read more









