ఈ ప్రయోజనాలు తెలిస్తే ఇకపై నిమ్మ తొక్కలను పడేయరు..!
నిమ్మకాయ వల్ల ఎటువంటి బెనిఫిట్ మనకి కలుగుతాయి అని తెలుసు. కానీ నిమ్మ తొక్క వల్ల కలిగే బెనిఫిట్స్ చాలా మందికి తెలియవు. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం. నిమ్మ తొక్క లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ పెక్టిన్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మన లివర్ లో బైల్ యాసిడ్స్ బాగా రిలీజ్ అయ్యేలా కూడా ఇది సహాయ పడుతుంది. ఇలా నిమ్మ తొక్క కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. నిమ్మ తొక్క లో … Read more









