Lending Money : ఎవరికైనా డబ్బు అప్పు ఇస్తున్నారా.. వాస్తు ప్రకారం ఈ తప్పులు చేయకండి.. లేదంటే డబ్బు వెనక్కి రాదు..!
Lending Money : కొంతమంది డబ్బులు లేనప్పుడు, అప్పు తీసుకుంటూ ఉంటారు. మనం కూడా, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే అప్పు ఇస్తూ ఉంటాం. అప్పు ఇచ్చేటప్పుడు వాస్తు ప్రకారం కొన్ని తప్పులు చేయకూడదు. అప్పు ఇచ్చేటప్పుడు, వాస్తు ప్రకారం ఎటువంటి తప్పులను చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం చూసినట్లయితే, ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు, దక్షిణం వైపు డబ్బు ఇవ్వకండి. లేదంటే డబ్బులు అసలు రావు. ఉత్తరం వైపు తిరిగి … Read more









