Liger Movie Mistake : లైగర్ మూవీలో ఈ తప్పును గమనించారా.. ఇంత పెద్ద తప్పు అసలు ఎలా చేశారు..?
Liger Movie Mistake : విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో పూరీ, ఛార్మీ కలిసి నిర్మించారు. అయితే మొదటి రోజే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ మొదలయ్యింది. సినిమా కథ బాగోలేదని, పాటలు కథకు సంబంధం లేకుండా ఉన్నాయని ప్రేక్షకులు విమర్శించారు. మరోవైపు హిందీ మూవీని తెలుగులో డబ్ చేసినట్టు ఉందని కూడా అంటున్నారు. … Read more









