Lissy : అప్పట్లో ఈమె తెలుగులో టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా..?
Lissy : సినిమా ఇండస్ట్రీలో కొందరు మాత్రం దీర్ఘకాలం పాటు హీరోయిన్స్‌గా కొనసాగుతారు. కానీ కొందరు ఒకటి రెండు సినిమాల్లో నటించి ఆ తరువాత ఇండస్ట్రీకి దూరమవుతారు. అయితే ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇలా ఒకటి రెండు సినిమాల్లో నటించి ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వారిలో లిజి ఒకరు. ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులకు ఈమె గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈమె తెలుగులో కేవలం 8 సినిమాలను మాత్రమే … Read more









