చిటికెన వేలి గోరును ఒక్కదాన్నే పెద్దగా ఎందుకు పెంచుకుంటారో తెలుసా..?
చూడగానే ఇతరులను ఆకట్టుకునేలా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. నేటి తరుణంలో చిన్నా, పెద్ద, ముసలి, ముతకా, ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో పలు ఫ్యాషన్ అంశాలపై కూడా వారు దృష్టి సారిస్తూ ఆ దిశగా అందంగా కనిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఫ్యాషన్‌గా కనిపించడం కోసం దుస్తులు, ఆభరణాలు, మేకప్, స్టయిలింగ్ వంటి అనేక అంశాలు ఉన్నప్పటికీ వాటిలో ఇంకో … Read more









