Liver Disease Symptoms : ఈ 6 ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ లివ‌ర్ డ్యామేజ్ అయిందేమో చెక్ చేసుకోండి..!

Liver Disease Symptoms : మ‌న శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఉన్న అతి పెద్ద అవ‌య‌వాల్లో లివ‌ర్ మొద‌టి స్థానంలో ఉంటుంది. లివ‌ర్ అనేక ప‌నుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. ముఖ్యంగా శ‌రీరంలోని విష‌, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డం, మెట‌బాలిజం స‌రిగ్గా నిర్వ‌హించ‌డం, పోష‌కాల‌ను నిల్వ చేయ‌డం వంటి అనేక ప‌నుల‌ను లివ‌ర్ చేస్తుంది. అయితే చాలా మందికి ఉన్న ప‌లు అల‌వాట్ల కార‌ణంగా లివ‌ర్ వ్యాధులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా మ‌ద్యం సేవించ‌డం ఒక‌టి. అయితే మ‌ద్యం సేవించ‌క‌పోయినా కొంద‌రికి … Read more