Liver : లివర్ చెడిపోతే మన శరీరంలో కనిపించే ప్రధానమైన లక్షణాలు ఇవే..!
Liver : మన శరీరంలో అంతర్గతంగా ఉండే ముఖ్యమైన అవయవాల్లో లివర్ ఒకటి. ఇది అనేక విధులను నిర్వర్తిస్తుంది. శరరీంలో కొవ్వును కరిగిస్తుంది. అవసరం అయినప్పుడు కొవ్వును నిల్వ చేస్తుంది. లివర్ రోజూ రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. మనం తినే ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఆహారంలో ఉండే పోషకాలను శరీరానికి అందిస్తుంది. శరీరానికి శక్తిని కూడా అందజేస్తుంది. అయితే లివర్ చెడిపోతే మన శరీరంలో కొన్ని లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లివర్ … Read more









