Liver : మీరు ఈ త‌ప్పులు చేస్తున్నారా.. అయితే లివ‌ర్ డ్యామేజ్ అవ‌డం ఖాయం..!

Liver : చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ రోజుల్లో చాలామంది కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు వంటి వాటితో బాధపడుతున్నారు. అయితే లివర్ ఆరోగ్యాన్ని కొన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. మరి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. కాలేయం జీవక్రియ, జీర్ణక్రియ, పోషకాలను నిల్వ చేయడం వంటి పనులను చేస్తుంది. కనుక కచ్చితంగా కాలేయ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. అయితే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల … Read more

ఈ ఫుడ్స్‌ను తింటే చాలు.. మీ లివ‌ర్ మొత్తం క్లీన్ అయిపోతుంది..!

మీరు గానీ మీ కుటుంబంలో కానీ ఎవరైనా లివర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ మీకోసమే. మన శరీరంలో ఉన్న అవయవాలలో లివర్ చాలా ముఖ్యమైంది. ఇది మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడంతోపాటు, రక్త‌సరఫరాను మెరుగుపరుస్తుంది. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అలాగే మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శోషించుకొని శరీరానికి అందిస్తుంది. అందువల్ల లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. లివర్ మన శరీరంలో 500 రకాలకు పైగా జీవ క్రియలను నిర్వహిస్తుంది. అయితే … Read more

ఉద‌యాన్నే మీరు ఈ త‌ప్పులు చేస్తే లివ‌ర్ ప‌ని ఇక గోవిందా..!

మ‌న శ‌రీరంలో లివ‌ర్ అనేది ఎంత ముఖ్య‌మైన‌దో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌న శరీరంలోని ముఖ్య భాగాల్లో లివర్ కూడా ఒకటి. ఇది పరిమాణంలోకూడా పెద్దది. దీని వల్ల శరీరంలో ఎన్నో పనులు జరుగుతాయి. రోజులో 24 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. అందుకే లివర్‌కి ఏ మాత్రం సమస్య వచ్చినా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండేందుకు లివర్ కూడా ఆరోగ్యంగా ఉండాలి.బాడీలోని ఇతర భాగాల్లానే లివర్ కూడా ఓ ముఖ్య అవయవం. దీనిని కాపాడుకోవడం … Read more

Foods For Liver Diseases : మీ లివ‌ర్ ప్ర‌మాదంలో పడిందా..? అయితే ఈ ఆహారాల‌ను రోజూ తినండి..!

Foods For Liver Diseases : మ‌న శ‌రీరంలోని అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో లివ‌ర్ కూడా ఒక‌టి. ఇది అనేక ముఖ్య‌మైన విధుల‌ను నిర్వ‌హిస్తుంది. మ‌న శ‌రీరంలో పేరుకుపోయే విష‌, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను ఇది ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు పంపుతుంది. లివ‌ర్ వ‌ల్ల జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రుగుతుంది. దీంతో మ‌న‌కు శ‌క్తి ల‌భిస్తుంది. అందువ‌ల్ల మ‌నం రోజూ తీసుకునే ఆహారం, పాటించే జీవ‌న‌శైలి పట్ల శ్ర‌ద్ధ వ‌హించాలి. అప్పుడే మ‌న లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే కొంద‌రికి మాత్రం … Read more

Liver Failure Symptoms : ఈ ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తే.. 70 శాతం వ‌ర‌కు లివ‌ర్ పాడైపోయిన‌ట్లే..!

Liver Failure Symptoms : మ‌న శ‌రీరం లోప‌లి భాగంలో ఉండే అవ‌య‌వాల్లో లివ‌ర్ అతిపెద్ద అవ‌య‌వం. ఇది రోజూ నిరంత‌రాయంగా అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌హించ‌డం, తిన్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డం, శ‌రీరానికి శ‌క్తిని అందించ‌డం, వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డం, పోష‌కాల‌ను శోషించుకోవ‌డం.. వంటి అనేక ప‌నులు చేస్తుంది. అయితే చాలా మంది పాటిస్తున్న అస్త‌వ్య‌స్త‌మైన అల‌వాట్లు, జీవ‌న విధానం వ‌ల్ల లివ‌ర్ డ్యామేజ్ అవుతోంది. లివ‌ర్ వ్యాధులు అధికంగా వ‌స్తున్నాయి. మ‌ద్యం విప‌రీతంగా … Read more

Liver : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ లివ‌ర్ డేంజ‌ర్‌లో ఉన్న‌ట్లే..!

Liver : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో కాలేయం కూడా ఒక‌టి. మ‌న శ‌రీరంలో కాలేయం నిరంత‌రం ప‌ని చేస్తూనే ఉంటుంది. అలాగే కాలేయం అనేక ముఖ్య‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం తీసుకున్న ఆహారంలో ఉండే పురుగుమందుల‌ను విచ్ఛిన్నం చేయ‌డంలో, మ‌నం వాడే మందుల్లో ఉండే ర‌సాయ‌నాల‌ను విచ్చినం చేయ‌డంలో, పోష‌కాల‌ను నిల్వ చేయ‌డంలో, మ‌నం తిన్న ఆహారం జీర్ణ‌మ‌వ్వ‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే ర‌సాయ‌నాల‌ను విడుద‌ల చేయ‌డంలో, శ‌రీరంలో మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో, ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎంజైమ్ ల‌ను … Read more

Liver : లివ‌ర్‌లో ఉన్న కొవ్వును క‌రిగించే అద్భుత‌మైన చిట్కాలు.. 15 రోజులు పాటించాలి..

Liver : మ‌న శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో లివ‌ర్ ఒక‌టి. ఇది అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శ‌రీరానికి శ‌క్తిని అందిస్తుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాల‌ను గ్ర‌హించి శ‌రీరానికి అంద‌జేస్తుంది. ఇలా లివ‌ర్ అనేక ప‌నుల‌ను చేస్తుంది. అయితే మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాలు, పాటించే జీవ‌న‌శైలి కార‌ణంగా లివ‌ర్‌లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో లివ‌ర్ ప‌నితీరు మంద‌గిస్తుంది. దీని వ‌ల్ల … Read more

Liver : ఈ ఆకును వాడితే లివ‌ర్ మొత్తం శుభ్రం అయి కొత్త‌గా ప‌నిచేస్తుంది..!

Liver : ప్ర‌స్తుత కాలంలో మ‌ద్య‌పానం చేసే అల‌వాటు ఉన్న వారు చాలా మందే ఉన్నారు. మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అని తెలిసినా ఈ అల‌వాటు నుండి బ‌య‌ట ప‌డ‌డం లేదు. మ‌ద్యాన్ని సేవించ‌కుండా ఉండ‌లేక పోతున్నారు. ఈ అల‌వాటు కార‌ణంగా కాలేయ సంబంధిత స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. కాలేయం చెడిపోవ‌డం, కుళ్లి పోవ‌డం, కాలేయం స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డం వంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కేవ‌లం మ‌ద్య‌పానం ద్వారా మాత్ర‌మే కాకుండా ధూమ పానం వల్ల … Read more

Liver : లివ‌ర్‌కు శ‌క్తినిచ్చే అద్భుత‌మైన మొక్క.. తుమ్మి మొక్క‌.. అనేక వ్యాధుల‌కూ ప‌నిచేస్తుంది..!

Liver : ప్రస్తుత కాలంలో సాధార‌ణ జ‌లుబుకు కూడా మ‌నం మందుల‌ను వాడుతున్నాం. ఈ మందుల త‌యారీలో అనేక ర‌కాల ర‌సాయ‌నాల‌ను ఉప‌యోగిస్తున్నారు. ఈ మందుల‌ను ఎంతైనా ఖర్చు చేసి కొనుగోలు చేస్తుంటాం. వాటి వాడిని మ‌నం తాత్కాలిక ఉప‌శ‌మ‌నాన్ని పొందుతున్నాం. అయితే పైసా ఖ‌ర్చు లేకుండా మ‌న ఇంటి పెర‌ట్లో, ఇంటి ప‌రిస‌రాల‌ల్లో ఉండే మొక్క‌ల‌ను ఉప‌యోగించే మ‌నం ఎన్నో ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ర‌సాయ‌నాల‌తో శ‌రీరం మ‌లినం కాకుండా ఉంటుంది. ఇలా మ‌న‌కు … Read more

Liver : దీన్ని 3 రోజుల పాటు రోజూ తాగండి.. లివ‌ర్ మొత్తం క‌డిగేసిన‌ట్లు క్లీన్ అవుతుంది..!

Liver : మ‌న శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఉండే అతి పెద్ద అవ‌య‌వం లివ‌ర్‌. ఇది అనేక ముఖ్య‌మైన ప‌నుల‌ను చేస్తుంది. అనేక చ‌ర్య‌ల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హిస్తుంది. దీంతో మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. మ‌నం తినే ఆహారం నుంచి శ‌క్తిని మ‌న‌కు అందిస్తుంది. పోష‌కాల‌ను శ‌రీరానికి అంద‌జేస్తుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. ఇలా లివ‌ర్ మ‌న శ‌రీరంలో ఎన్నో ప‌నులు చేస్తుంది. అందులో అందులో వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోతుంటాయి. దీంతో లివ‌ర్ అనారోగ్యాల బారిన ప‌డుతుంది. అప్పుడు … Read more