Kidney Stones : ఈ మొక్క ఆకుల‌ను రోజూ తింటే..ఎలాంటి కిడ్నీ స్టోన్స్ అయినా స‌రే క‌రిగిపోతాయి..

Kidney Stones : దేవ‌త‌లు అమృతం తాగార‌ని అందుకే వారికి మ‌ర‌ణం ఉండ‌ద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. కానీ అమృతం కంటే గొప్ప‌దైన‌మొక్క గురించి ఆయుర్వేదం గ్రంథాల‌లో తెలుప‌బ‌డింది. ఆ మొక్కే తెల్ల గ‌లిజేరు. ఇది గ్రామాల్లో ఎక్కువ‌గా క‌న‌బ‌డుతుంది. ఈ మొక్క‌ను సంస్క్ర‌త‌లో పున‌ర్న‌వ అని పిలుస్తారు. పున‌ర్న‌వ అంటే మ‌ళ్లీ న‌వ‌త్వం ఇవ్వ‌గ‌ల‌ద‌ని అర్థం. ఈ పేరుతోనే ఈ మొక్క అద్భుత‌మైన సామార్థ్యాల‌ను మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. ఈ మొక్క‌లో ప్ర‌తి భాగం కూడా మ‌న‌కు … Read more

Liver : ఈ ఆకును వాడితే లివ‌ర్ మొత్తం శుభ్రం అయి కొత్త‌గా ప‌నిచేస్తుంది..!

Liver : ప్ర‌స్తుత కాలంలో మ‌ద్య‌పానం చేసే అల‌వాటు ఉన్న వారు చాలా మందే ఉన్నారు. మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అని తెలిసినా ఈ అల‌వాటు నుండి బ‌య‌ట ప‌డ‌డం లేదు. మ‌ద్యాన్ని సేవించ‌కుండా ఉండ‌లేక పోతున్నారు. ఈ అల‌వాటు కార‌ణంగా కాలేయ సంబంధిత స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. కాలేయం చెడిపోవ‌డం, కుళ్లి పోవ‌డం, కాలేయం స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డం వంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కేవ‌లం మ‌ద్య‌పానం ద్వారా మాత్ర‌మే కాకుండా ధూమ పానం వల్ల … Read more

Punarnava Plant : అమృతంతో స‌మాన‌మైన మొక్క ఇది.. త‌ప్ప‌క ఇంట్లో ఉండాల్సిందే..!

Punarnava Plant : అనేక ఔష‌ధ‌ గుణాలు క‌లిగి ఉన్న మొక్క‌లల్లో తెల్ల గ‌లిజేరు మొక్క ఒక‌టి. దీనిని పున‌ర్న‌వ‌, క‌టిలక‌, విషాది, శోభాగ్ని అని కూడా పిలుస్తూ ఉంటారు. మ‌న‌కు ఎర్ర గ‌లిజేరు, తెల్ల గ‌లిజేరు అని రెండు ర‌కాల మొక్క‌లు ల‌భిస్తున్నాయి. కానీ తెల్ల గ‌లిజేరు ఎంతో ఉత్త‌త‌మ‌మైద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మ‌న శ‌రీరంలో అనారోగ్యానికి గురి అయిన అవ‌య‌వాన్ని న‌యం చేసి మ‌ళ్లీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. క‌నుక ఈ మొక్క‌కు పున‌ర్న‌వి … Read more