శిరోజాలు ఒత్తుగా పెరగాలంటే.. మన ఇంట్లోనే ఉండే ఈ పదార్థాలు చాలు..!
అమ్మాయిల అందానికి మరింత వన్నె తీసుకొచ్చేవి వాళ్ల కురులే. కురులు విరబోసుకున్నప్పుడు ఒకలా, కుప్పగా ఒకే దగ్గర పెట్టినపుడు మరోలా, ముంగురులు మీద పడుతున్నప్పుడు ఇంకోలా చాలా అందంగా కనిపిస్తారు. అందుకే వారు వారి శిరోజాలని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే ప్రస్తుత కాలంలో చాలా చిన్న వయస్సులోనే కురులు వాటి అందాలని కోల్పోతున్నాయి. కాలుష్యమో, తినే ఆహారంలో లోపమో ఏమో కానీ తొందరగా తెల్లబడటమో, లేదా చిక్కులు చిక్కులుగా ఊడిపోవడమో జరిగి వాటి నిగనిగల్ని కోల్పోతున్నాయి. … Read more









