ఎలాంటి వినాయ‌కుడి విగ్ర‌హాన్ని ఇంట్లో పెడితే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి..?

హిందువులు ఆరాధించే దేవుళ్లలో వినాయకుడు ప్రముఖుడు. తొలి పూజ అందుకునే దైవం, మొదలుపెట్టే కార్యానికి ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా చూసేవాడు వినాయకుడే. సాధారణంగా ఏ పూజ, వ్రతం అయినా మొదట వినాయకుడి పూజతోనే మొదలవుతుంది. అలాంటిది ఏకంగా వినాయకుడికే పూజ, వ్రతం అంటే దానికి ఉన్న ప్రాముఖ్యత, ప్రాశ‌స్త్యం అంతా ఇంతా కాదు. భారతదేశంలో చాలా చోట్ల వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు. కొన్నిచోట్ల వినాయకుడి నవరాత్రులను కూడా చేస్తారు. అయితే వినాయక చవితికి ఇంట్లో … Read more

ఈ గణేశునికి ఉత్తరం రాస్తే తప్పకుండా కోరికలు నెరవేరుతాయట.. ఆలస్యమెందుకు రాసేయండి..!!

భారతదేశం అంటేనే దేవాలయాలకు పుట్టినిల్లు.. ఇక్కడ చాలామంది ప్రజలు గుళ్లను, దేవుళ్లను నమ్ముతుంటారు. గుడికి వెళ్లి దేవున్ని ప్రార్ధించి తమ కోరికలు తీరాలని దండం పెడతారు.. ఇదంతా జరిగేది తంతు. కానీ రాజస్థాన్ లోని రణథంబోర్‌లో వినాయక దేవాలయం లో మాత్రం భక్తుల మొక్కులు చాలా విభిన్నంగా ఉంటాయి. దేవుడికి ఉత్తరాలు రాస్తూ వారి కోరికలను చెబుతారు. కోరికలు కోరడమే కాకుండా ఇంట్లో జరిగే శుభకార్యాలకు గణేశున్ని ఆహ్వానిస్తూ ఉత్తరాలు పంపుతారు. ఆ కోరికలు నెరవేరిన కొంత … Read more