పెళ్లి కాని అమ్మాయిలు శివున్ని ఇలా పూజిస్తే మంచి భ‌ర్త వ‌స్తాడు..

అమ్మాయిలు వివాహం కోసం సోమవారం ఉపవాసంతో పాటు కొన్ని సాధారణ జ్యోతిష్య చిట్కాలను ప్రయత్నించవచ్చు.పెళ్లికాని అమ్మాయిలు సోమవారం నాడు పొద్దున్నే నిద్ర లేవాలి. తల స్నానం చేసి. తర్వాత పూజ గదిలో కూర్చుని ఓం నమః శివాయ అంటూ పూజించండి. సోమవారం ఉపవాసం చేయబోతున్నట్లయితే ఉపవాసం ముగించడానికి పూజను ఉపయోగించండి. ముందుగా శివునికి అక్షత, కుంకుమ, పసుపు, గంధం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, భస్మం, గంగాజలం, పంచదార సమర్పించండి. కొబ్బరికాయ పగలగొట్టి శివుని ముందు సమర్పించాలి. … Read more