Lord Shiva : శివుడికి వేటితో అభిషేకం చేస్తే.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా..?
Lord Shiva : చాలామంది శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. శివుడిని ఆరాధించడం వలన చక్కటి ఫలితం కనబడుతుంది. శివుడు అభిషేక ప్రియుడు. అభిషేకం చేస్తే శివుడు పొంగిపోతాడు. సంతోష పడతాడు. శివుడిని రోజూ ఆరాధిస్తారు. ముఖ్యంగా శివరాత్రి నాడు శివుడిని కచ్చితంగా ఆరాధిస్తారు. అభిషేకం చేయడం వలన శివుడి అనుగ్రహం కలుగుతుంది. పైగా జీవితానికి పట్టిన పీడ కూడా పోతుంది. అయితే పరమశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తిపరిస్తే దోషాలు పోతాయి. ఆయురారోగ్యాలు, ధన ధాన్యాలు ప్రాప్తిస్తాయి. శివుడిని … Read more









