తెలుగు సినిమాల్లోని 10 బెస్ట్ లవ్ ప్రపోజల్ సీన్లు ఇవే.. వీటిని చూస్తే మైమరిచిపోతారు..!
ప్రేమ అనే రెండు అక్షరాల గురించి ఎంతో మంది కవులు ఎన్నో చెప్పినా ఇప్పటికీ ప్రేమ అంటే ఇదీ.. అని ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ప్రేమ అంటే ఏంటో ప్రేమిస్తేనే తెలుస్తుంది. ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో చెప్పలేం. కృష్ణుడిని చూడకుండా ప్రేమించేసిన రుక్మిణి.. తొలిచూపులోనే రాముడిని చూసి ప్రేమలో పడిపోయిన సీత.. అలనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో కథలు ఉన్నాయి మనకి. యుగాలు మారినా ప్రేమకి ఉన్న బలం మాత్రం … Read more









