ఆదివారం నుంచి శ‌నివారం వ‌ర‌కు రోజూ ఇలా చేయాలి… దీంతో సంప‌దలు, ఆరోగ్యం సిద్దిస్తాయ‌ట‌..!

వారంలో ఉన్న ఏడు రోజుల్లో హిందువులు ఒక్కో రోజు ఒక్కో దేవున్ని పూజిస్తారు. అలానే ఎందుకు చేస్తారంటే… ఆ రోజులంటే ఆయా దేవుళ్ల‌కు ఇష్టం కాబ‌ట్టి, ఆ రోజుల్లో పూజ‌లు చేస్తే అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ని వారు న‌మ్ముతారు. అందుకు అనుగుణంగానే కొంద‌రు ఆయా రోజుల్లో ఆల‌యాల‌కు కూడా క‌చ్చితంగా వెళ్తారు. అయితే ఇదే కాకుండా, వారంలో ఉన్న ఏడు రోజుల్లో ఒక్కో రోజు కింద చెప్పిన విధంగా చేస్తే దాంతో అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ట‌. అంతా శుభ‌మే క‌లుగుతుంద‌ట‌. … Read more