Lucky Cats : ఈ లక్కీ క్యాట్స్‌ను ఇంట్లో పెట్టుకుంటే.. ధన ప్రవాహమే..!
Lucky Cats : నల్ల పిల్లి ఎదురైతే, అపశకునం అని, ఏదో కీడు జరుగుతుందని, చాలామంది భావిస్తారు. ఎప్పుడూ కూడా నల్లపిల్లి ఎదురు వస్తే, వెళ్లకూడదని వెంటనే ఇంట్లోకి వెళ్లాలని చెప్తూ ఉంటారు. అయితే, కొందరు మాత్రం ఇంట్లో లక్కీ క్యాట్స్ ని పెట్టుకుంటారు. లక్కీ క్యాట్స్ ఇంట్లో ఉంటే, చాలా మంచిది అని భావిస్తారు. ఇది వరకు చూసుకున్నట్లయితే, ఎలాంటి కీడు జరగకుండా బాధa నుండి నుండి బయట పడాలని, ఇళ్లల్లో లాఫింగ్ బుద్ధాలని పెట్టుకునేవారు. … Read more









