రక్తహీనత నుంచి బయట పడేందుకు కాంబోడియా వాసుల వినూత్న ప్రయోగం లక్కీ ఐరన్ ఫిష్..!
అనీమియా… రక్తహీనత… పేరేదైనా, ఏ భాషలో చెప్పినా ఈ వ్యాధి వల్ల ఏటా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారు. అనేక అనారోగ్య లక్షణాలకు మూలకారణమైన రక్తహీనత సమస్య ఇప్పుడు చాలా దేశాలను పట్టి పీడిస్తోంది. ప్రధానంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. ఈ క్రమంలో శరీరం సరిగ్గా ఎదగకపోవడం, మానసిక అసమతుల్యత, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, తీవ్ర అలసట వంటి అనేక … Read more









