ఒకప్పటి హీరోయిన్ మహేశ్వరి గుర్తుందా.? ఇప్పుడెలా మారిపోయిందో తెలుసా.? ఏం చేస్తుంది అంటే.?
మేఘాలలో తేలిపొమ్మన్నది,తూఫానుల రేగిపోమ్మన్నది…అని పాటలు పాడుకుంటూ ఆ సినిమాలో హీరో హీరోయిన్లలా ఫీల్ అయినవారెందరో 90లలో..అంతలా యూత్ ని ఆకట్టుకుంది గులాబి సినిమా.దర్శకుడు కృష్ణవంశీకి,హీరో జెడి చక్రవర్తికి మంచి బ్రేక్ ఇచ్చిన మూవీ..,ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు అంటూ ఈ సినిమాతోనే పరిచయం అయింది సునీత ..గులాభి సినిమా గుర్తొస్తే ముందుగా గుర్తొచ్చేది హీరోయిన్ మహేశ్వరి..తన అందం,అభినయం,హస్కీ వాయిస్,అల్లరి ..కళ్లు..అనేక అంశాలతో ఆకట్టుకున్న మహేశ్వరి అప్పట్లో కుర్రాళ్ల మతి పోగొట్టింది. మన అతిలోక సుందరి … Read more









