రోజూ మేకప్ వేసుకుంటున్నారా..? అయితే జాగ్రత్త..!
బయటకి వెళ్ళిన ప్రతీసారీ మేకప్ వేసుకోవడం వేరు. రోజూ మేకప్ వేసుకోవడం వేరు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు మొదలైన ప్రత్యేకమైన రోజుల్లో మేకప్ వేసుకోవడం వల్ల పెద్దగా ప్రమాదమేమీ లేదు కానీ, ప్రతీ రోజూ మేకప్ వేసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. చర్మ సమస్యలు రావడానికి రోజూ మేకప్ వేసుకోవడం కూడా ఒక కారణం. మనకు సరిపడని చర్మ సౌందర్య సాధనాలని వాడడం వల్ల తలనొప్పి వస్తుంది. మేకప్ సాధనాల్లో ఉండే రసాయనాలు, చర్మానికి చికాకు కలిగించడంతో … Read more









