కూరగాయలపై మాలకైట్‌ గ్రీన్‌ ఉందో, లేదో తెలుసుకునేందుకు ఇలా టెస్ట్ చేయవచ్చు..!

బయట కిరాణా షాపులు లేదా సూపర్‌ మార్కెట్లలో మనం కొనే నిత్యావసర వస్తువుల్లో కల్తీ జరిగితే కొన్ని పరీక్షలు చేయడం ద్వారా వాటిని గుర్తించవచ్చు. అయితే మీకు తెలుసా ? కూరగాయలు, పండ్లను కూడా కల్తీ చేస్తారు. అంటే.. అవి ఆకర్షణీయంగా కనిపించడం కోసం వాటిపై పలు రకాల రసాయనాలను రాయడమో లేదా స్ప్రే చేయడమో చేస్తారన్నమాట. ఇక ప్రస్తుత తరుణంలో కూరగాయలను ఇలా కల్తీ చేస్తున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ … Read more