Malaria Symptoms: మలేరియా వచ్చిన వారిలో కనిపించే లక్షణాలు ఇవే..!
Malaria Symptoms: వర్షాకాలంలో సహజంగానే చాలా మందికి వచ్చే వ్యాధుల్లో మలేరియా ఒకటి. ఇది దోమలు కుట్టడం వల్ల ఎక్కువగా వస్తుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ కుడితే మలేరియా వ్యాప్తి చెందుతుంది. మలేరియా ఉన్న దోమ కుడితే మనకు మలేరియా వస్తుంది. ఈ క్రమంలోనే మలేరియా వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మలేరియా వచ్చిన వారికి జ్వరం సహజంగానే ఉంటుంది. మలేరియా వచ్చాక చాలా మందికి ముందుగా జ్వరం వస్తుంది. 2. … Read more









