జల్సాలో మమ్ముట్టిని విలన్‌గా చేయమని అడిగితే.. ఆయన అల్లు అరవింద్ కు ఏమని రిప్లై ఇచ్చారో తెలుసా..
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఈయన అసలు పేరు మొహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్ అలియాస్ మమ్ముక్క. అయితే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన పేరును మమ్ముట్టిగా మార్చుకున్నారు. మమ్ముట్టి మలయాళం తో సహా దక్షిణ భారతదేశంలోని ఇతర భాషలలో కూడా నటించారు. ప్రత్యేకించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈయనకు పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. తన విలక్షణ నటనతో అందరినీ మెప్పించగల గొప్ప నటుడు … Read more









