మహేష్ బాబు చేయవలసిన ‘మనసంతా నువ్వే’ సినిమా ఎవ్వరు అడ్డుకున్నారు ? ఉదయకిరణ్ కి ఎలా చేరింది ?

చిత్ర పరిశ్రమ అంటేనే… ఓ చిత్రమైన ఫీల్డ్‌. ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో ఆ బ్రహ్మా దేవుడికే తేలీదు. ఏ స్టార్‌ హీరోతో ఎలాంటి చిన్న డైరెక్టర్‌ తో సినిమా చేస్తారో కూడా ఊహించలేము. అలాంటి సినిమాల్లో మనసంతా నువ్వే సినిమా కూడా ఒకటి. ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన మనసంతా నువ్వే సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిత్రం, నువ్వు నేను లాంటి సూపర్ హిట్ సినిమాలతో … Read more