మామిడి పండు తిని జీడి పారేస్తున్నారా.. ఈ సారి ఇలా చేసి చూడండి…
కొన్ని కూరగాయలు, పండ్లలో తొక్కలో ఉండే ఫైబర్ ఆరోగ్యం అని తెలిసినా తొక్క పారేస్తాం…అన్నం వండేప్పుడు గంజి ఆరోగ్యం అని తెలిసినా పారబోస్తాం…అలాగే మామిడి కాయ, పండు తింటాం టెంక పారేస్తాం. కానీ టెంకలోని జీడివల్ల కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి… ఫలరాజంగా పిలిచే మామిడిలో పోషక పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. పండుతో పాటే మామిడి జీడిలో కూడా ఎన్నోరకాల ఔషధ గుణాలున్నాయి. మామిడి పండు, కాయ తిని టెంకను పారేస్తాం. కానీ టెంకలో ఉండే మామిడి జీడిని … Read more









