Mani Sharma : మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించిన టాప్ సినిమాలు.. బీజీఎంలు వింటుంటూనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి..!
Mani Sharma : సంగీత దర్శకుడు మణిశర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించి ప్రేక్షకుల ఆదరణ చూరగొన్నారు. ఈయన అందించిన సంగీతం, మ్యూజిక్ ట్రాక్స్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. తెలుగు సినీ రంగంలో అగ్ర హీరోలు అందరికీ ఈయన పనిచేశారు. విజయవంతమైన హిట్ సాంగ్స్‌ను, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను అందించారు. ఇప్పటి వరకు ఆయన కొన్ని వందల సినిమాలకు సంగీతం అందించి పాపులర్ అయ్యారు. మణిశర్మ అందించే … Read more









