మీకు మనుక (Manuka) తేనె గురించి తెలుసా ? దాని ప్రత్యేకతలు ఏమిటంటే..?
తేనె వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. తేనెను రోజూ తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచచ్చు. తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అందువల్ల వ్యాధులు రాకుండా ఉంటాయి. శ్వాస సమస్యలు తగ్గుతాయి. అయితే మార్కెట్‌లో మనకు సాధారణకు తేనెతోపాటు మనుకా తేనె కూడా అందుబాటులో ఉంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత తరుణంలో మనుకా తేనె చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. … Read more









