పెళ్లయిన స్త్రీలు ఈ పనులు చేయకూడదట తెలుసా!
పెళ్లయిన స్త్రీ, కుంకుమ ధరించడం వల్ల భర్త ఆయుష్షు పెరుగుతుందని భావిస్తూ ఉంటారు. స్త్రీ సౌభాగ్యం కూడా పెరుగుతుందని చెబుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో కుంకుమ ధరించడం కూడా అలంకరణగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సింధూరం ధరించే క్రమంలో కొన్ని పొరపాట్లు చేయకూడదట మరి ఆ పొరపాట్లు ఏంటో ఓసారి చూద్దాం. హిందూ సాంప్రదాయం ప్రకారం, సింధూరం ధరించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. స్నానం చేసిన వెంటనే, మహిళలు వెంటనే ముఖానికి కుంకుమ పెట్టుకోకూడదట. … Read more









