మసాలా చాయ్.. రోజూ తాగితే ఏ వ్యాధీ రాదు..!
మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకుంటానికి, ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉండడానికి ఆయుర్వేదం అనేక రకాల సహజసిద్ధమైన ఔషధాలను సూచిస్తోంది. అందులో మసాలా చాయ్ కూడా ఒకటి. లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, నల్ల మిరియాలు, పసుపు, అనాస పువ్వు, తులసి, తేనె తదితర పదార్థాలతో తయారు చేసుకునే మసాలా టీని వేడి వేడిగా తాగితే శరీర రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి. మరి ఆ మసాలా టీ … Read more









