మసూదలో బుర్కా చాటున ప్రేక్షకులని భయపెట్టిన అమ్మాయి ఎవరో తెలుసా..?

మసూద.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా పేరు మారుమోగింది. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి విజయవంతమైన బ్లాక్ బాస్టర్ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడవ చిత్రం మసూద. హర్రర్ – డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను వణికించింది. చాలా కాలం తర్వాత హారర్ జోన్ లో వచ్చిన మసూద … Read more