ఎర్ర కందిపప్పు (మైసూరు పప్పు/మసూర్ పప్పు) తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
ఎర్ర కంది పప్పు (మసూర్ దాల్) ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో ప్రొటీన్, ఫైబర్, ఫోలెట్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారు ఎర్ర కంది పప్పును డైట్‌లో చేర్చుకోవచ్చు. షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుంది, రోగనిరోధక శక్తి పెంచుతుంది. రక్తహీనత నివారణ, గుండె, చర్మం, ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇన్ని పోషకాలున్నాయని తరచూ ఎర్ర కంది పప్పు తింటే పొరపాటు. మసూర్ దాల్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావాలు కనిపిస్తాయి. … Read more









