Master Bharat : కామెడీతో క‌డుపుబ్బా న‌వ్వించిన ఇత‌ని జీవితంలో ఇంత‌టి విషాదం ఉందా?

Master Bharat : మాస్టర్ భ‌ర‌త్ అంటే కొంద‌రికి వెంట‌నే స్ట్రైక్ కాక‌పోవచ్చు కాని రెడీ సినిమాలోని బాల న‌టుడు అంటే మాత్రం ఠ‌క్కున గుర్తు ప‌డ‌తారు. ఇందులో భ‌ర‌త్ పండించిన హాస్యం మాములుగా లేదు. ఈ సినిమానే కాకుండా భ‌ర‌త్… వెంకీ, ఢీ, కింగ్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి 80కి పైగా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించారు. మాస్టర్ భరత్ పెద్దవాడై అల్లు శిరీష్ ‘ABCD’ చిత్రంతో సెకండ్ హీరోగా నటించిన విషయం … Read more