మెగాస్టార్ మాస్టర్ సినిమాని ఎన్నోసార్లు చూసుంటారు.. కానీ ఈ తప్పును ఎప్పుడైనా గమనించారా..?

ప్రతి మనిషి పొరపాటు చేయడం అనేది సహజం. అలా దర్శకులు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. అది ఎంత పెద్ద సినిమా అయినా సరే ఎక్కడో ఒకచోట ఏదో ఒక చిన్న పొరపాటు జరుగుతూనే ఉంటుంది. కానీ సినిమా కథ, ఇంకా నటీనటులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనం సినిమా చూస్తాం కాబట్టి ఈ పొరపాట్ల గురించి అంత పెద్దగా పట్టించుకోము. సినిమా విడుదలైనప్పుడు అలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోము కానీ.. … Read more