హస్త ప్రయోగం శృతి మించితే ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయో తెలుసా..?
హస్త ప్రయోగం… తమలో కలిగిన శృంగార వాంఛలను పూర్తి చేసుకోవడానికి పురుషులు అనుసరించే ఓ విధానం. స్త్రీలు కూడా హస్త ప్రయోగం చేస్తుంటారు. హస్త ప్రయోగం చేసుకోవడం మంచిదేనని వైద్యులు చెబుతుంటారు. దీని వల్ల మానసిక ఒత్తిడి నుంచి కొంత ఊరట లభిస్తుందని, శరీరం ఉత్తేజం చెందుతుందని, ఆరోగ్యానికి కూడా మంచిదని వారి అభిప్రాయం. కానీ కొన్ని వర్గాల్లో మాత్రం ఇలా చేయడం పాపంగా పరిగణిస్తారు. సరే, పురుషులు హస్త ప్రయోగం చేసుకోవడం మాట ఎలా ఉన్నా, … Read more









